Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారం నుంచి బొబ్బలు పెట్టే కాఫీతో ఆనందకరమైన మెలోడీ ఓ మై బేబీ ప్రోమో

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (18:52 IST)
Mahesh-sreelela
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల నటిస్తున్న గుంటూరు కారం చిత్రం నుంచి ఓ మై బేబీ సాంగ్ డిసెంబర్ 13 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో భాగంగా నేడు సాయంత్రం ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో ఏ ముందంటే... బొబ్బలు పెట్టే కాఫీతో ఆనందకరమైన మెలోడీ ఓ బేబీ ప్రోమో అంటూ కాప్షన్ జోడించి విడుదల చేశారు.
 
శ్రీలీల అటువైపు వెళుతుంటే వెనుకనుంచి అమ్ము.. రావనగాడు. గుర్తుపెట్టుకో గుంటూరు వచ్చినప్పుడు పడుంటది.. అని తన గుండెతో చెబుతున్న ఫీలింగ్ ను వ్యక్తం చేశాడు.  వెంటనే ఓ మై బేబీ అంటూ చిన్న సౌండ్ వినిపిస్తుంది. పూర్తి సాంగ్ ను ఈనెల 13 న విడుదలచేయనున్నట్లు తెలిపారు. ఈ పాటకు సంబంధించి ఓ స్టిల్ ను కూడా నిన్ననే విడుదల చేశారు. ఓ టేబుల్ పై గొడుగు కింద కూర్చున్న మహేష్ బాబును శ్రీలీల ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంగా చూపారు. ఈ సాంగ్ లో ఇద్దరూ మమేకం అయ్యారని తెలుస్తోంది. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments