Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజ్ బ్యానర్‌పై థ్రిల్లర్‌ మూవీలో జర్నలిస్టుగా కనిపించనున్న నయనతార..

దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్త

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (12:48 IST)
దక్షిణాది హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు ఉండగా, తాజాగా మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది నయనతార. తాజాగా యువహీరో శివకార్తికేయన్- మోహన్ రాజన్ ఫిలింలో ప్రాజెక్ట్‌లోను నటిస్తోంది. ఇక ఈరోజ్ ఇంటర్నేనల్ సంస్థ నిర్మించనున్న రియలిస్టిక్ థ్రిల్లర్‌లోను నయనతార కథానాయికగా ఎంపికైంది. 
 
ఈ చిత్రాన్ని మిస్కిన్ మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన భరత్ కృష్ణమాచారి తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. నయనతార ఈ మూవీలో జర్నలిస్ట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తన ఐడెంటిటీ, ఫ్యామిలీ కోసం నయనతార పలు దేశాలు తిరుగుతూ చివరికి తమిళనాడుకి చేరుకుంటుందట. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం అభిమానులను అలరించనుందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments