Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగూన్‌'లో కంగనా రనౌత్ న్యూడ్ సీన్స్... నిజంగా నటించిందా? లేక డూపా? (Video)

బాలీవుడ్ హాట్ లేడీ కంగనా రనౌత్. 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుంది. పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'రంగూన్'. వచ్చే నెలలో ప్ర

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (14:45 IST)
బాలీవుడ్ హాట్ లేడీ కంగనా రనౌత్. 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుంది. పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'రంగూన్'. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాట్ హాట్‌గా కనిపించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 
 
అయితే, ఇలాంటి  సీన్లలో కంగనా నటించలేదనీ. డూప్‌తో తీశారంటూ వార్తలు లేకపోలేదు. అదేసమయంలో ఈ క్రేజీ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా కనిపించిందని చెపుతున్నారు. ఏది ఏమైనా 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా...
 
సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంలో నిజం లేదనే ప్రచారాన్ని... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది.
 
ఈ సాంగ్‌లో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నా... ఆ సీన్లలో ఆమె ఫేస్ ఎక్కడా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో ఈ సీన్లను కంగనాకు బదులు డూప్ పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సీన్లలో నటించడం కంగనాకు కొత్తేమీ కాదు కదా. 

 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం