Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర‌ద బాధితుల స‌హాయార్థంగా 25 ల‌క్ష‌లతో తొలి అడుగు వేసిన‌ ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:11 IST)
NTR- twitter
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవ‌ల సంభ‌వించిన తుఫాను సంద‌ర్భంగా ప‌లు గ్రామాలు, ప్రాంతాలు వ‌ర‌ద‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, క‌డ‌ప ప్రాంతాల‌ల‌లోని ప్ర‌జ‌లు నానా ఇబ్బంది ప‌డ్డారు. కొన్ని ప్రాంతాల‌లో లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌య్యాయి. ఆఖ‌రికి శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధి అయిన తిరుమ‌ల తిరుప‌తిలోనూ వ‌ర‌ద ప్ర‌భావం తీవ్రంగా వుంది. కాలిబాటన సాగే ప్ర‌యాణీకులు రోడ్డు పూర్తిగా కొండ‌చ‌రియ‌ల‌తో మునిగిపోయింది. ద‌ర్శ‌నానికి కొద్ది రోజులు వాయిదా వేసుకోమ‌ని టి.డి.డి. వారు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
 
ఇదిలా వుండ‌గా, గ‌త కొద్దిరోజులుగా ఆంధ్ర‌లోని వ‌ర‌ద ప‌రిస్థితి గురించి తెలుసుకున్న ఎన్‌.టి.ఆర్‌. త‌న ధ‌ర్మంగా 25 లక్ష‌ల రూపాయ‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి అంద‌జేస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప‌నులు వెంట‌నే జ‌రుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉడ‌తా భ‌క్తిగా తాను సాయం చేశాన‌నీ, బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments