Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 'మా' పెద్దల‌కు చుక్క‌లు చూపించిన ఎన్నారైలు... ఇకనైనా బుద్ధి తెచ్చుకోండంటూ...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పెద్దలు అమెరికాలోని డల్లాస్‌లో పర్యటిస్తున్నారు. ఇక్క‌డ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఊహించ‌ని విధంగా ప్రవాస భారతీయులు చుక్కలు చూపించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా క‌ల్పించ

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (13:57 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పెద్దలు అమెరికాలోని డల్లాస్‌లో పర్యటిస్తున్నారు. ఇక్క‌డ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఊహించ‌ని విధంగా ప్రవాస భారతీయులు చుక్కలు చూపించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా క‌ల్పించాలి అంటూ రాజ‌కీయ నాయకులు, మేధావులు, విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ... తెలుగు సినీ ఇండ‌స్ట్రీ మాత్రం స్పందించ‌డం లేదు. 
 
ఇదే విష‌యం ప్ర‌స్తావిస్తూ... ప్ర‌త్యేక హోదా కోసం నటీనటులు ఎందుకు ఉద్యమించడం లేదని ప్రశ్నించి ఎన్నారైలు, వారిని నిలదీశారు. ఊహించ‌ని ఈ సంఘ‌ట‌న‌తో న‌టీన‌టులు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున వచ్చిన తెలుగువారు, హోదా కోసం ఇండస్ట్రీ పోరాడాలని డిమాండ్ చేశారు. 
 
నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారు. తమిళనాడు సినీ పరిశ్రమను చూసి బుద్ధి తెచ్చుకోవాలని, హోదా పోరాటంలో సినీ పరిశ్రమ కలసి రావాలని నినాదాలు చేశారు. ఇకనైనా సినీ పెద్ద‌ల ఆలోచ‌న‌లో మార్పు వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments