Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప ఛాన్స్‌ను మిస్ చేసుకుంది ఎవరో తెలుసా?

'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు సత్యరాజ్ మినహా ప్రేక్షకులు ఎవ్వరిని ఊహించుకోలేక పోయారు. బాహు

Webdunia
బుధవారం, 17 మే 2017 (18:28 IST)
'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు సత్యరాజ్ మినహా ప్రేక్షకులు ఎవ్వరిని ఊహించుకోలేకపోయారు. అలాంటి ఈ పాత్రకు ముందుగా సత్యరాజ్‌ను అనుకోలేదట. కట్టప్పగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ముందుగా సంప్రదించారట. 
 
కానీ వరుస సినిమాలతో బిజీగా వున్న మోహన్ లాల్.. ఈ సినిమా బల్క్‌గా డేట్స్ ఇచ్చే ఉద్దేశం లేక నో చెప్పాడని సమాచారం. మోహన్ లాల్ ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడంతో కట్టప్ప ఛాన్సును సత్యరాజ్ కైవసం చేసుకున్నాడని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments