Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఇంటి నుంచి బయటకి నెట్టేశారు.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ది మున్నా మైకేల్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. ఆమె నివాసం ఉంటున్న ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారు. ఇంట్లో సింగిల్‌గా ఉన్నాననే కారణంతో నిధి అగర్వాల్‌ను ఇంటి న

Webdunia
మంగళవారం, 16 మే 2017 (13:23 IST)
బాలీవుడ్ సినిమా ది మున్నా మైకేల్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. ఆమె నివాసం ఉంటున్న ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారు. ఇంట్లో సింగిల్‌గా ఉన్నాననే కారణంతో నిధి అగర్వాల్‌ను ఇంటి నుంచి వెళ్ళిపొమ్మన్నారు. ఇంట్లో సింగిల్‌గా ఉండటం, హీరోయిన్‌గా సినిమాల్లో చేస్తుందనే ఒకే ఒక కారణంతో నిధిని బయటికి నెట్టేస్తున్నారు.
 
దీనిపై అగర్వాల్ స్పందిస్తూ.. తాను ఒంటరిగా ఉంటున్నానని.. నటిని అనే కారణంతో తనను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారని చెప్పింది. ముంబై నగరానికి ఎంతోమంది తమ కలలను నిజం చేసుకోవడానికి వస్తుంటారని.. ఇలాంటి కారణాలతో ఇల్లు ఖాళీ చేయించడం చాలా దారుణమని చెప్పారు. 
 
తాను నటిని, ఒంటరిగా ఉంటున్నానని ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదని, ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి వుంటున్నానని నిధి అగర్వాల్ తెలిపారు. ఒంటరిగా ఉండే మహిళలంటే అందరితీ చిన్నచూపే.. ఎవరో ఏదో తప్పు చేశారని.. అందరూ అలాగే ఉంటారనుకుంటే అలా అంటూ నిధి అగర్వాల్ ప్రశ్నిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments