Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ సినిమాలో సూపర్ ఆఫర్: నితిన్‌కు బ్యూటీఫుల్ సిస్టర్‌గా అనన్య!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (16:09 IST)
జర్నీ గర్ల్, టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రస్ అనన్య నితిన్‌కు చెల్లెలుగా నటించనుంది. తెలుగులో జర్నీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నితిన్ ఇచ్చిన సోదరి రోల్ అయినా చేసేందుకు రెడీ అయిపోయింది. జర్నీ తర్వాత వెండితెరపై పెద్దగా కనిపించని అనన్య.. త్రివిక్రమ్, నితిన్, సమంత కాంబినేషన్‌లో వస్తున్న అ.. ఆ.. సినిమాలో నితిన్‌కు సోదరిగా నటించనుంది.
 
ముందుగా ఈ రోల్‌లో నటించేందుకు అనన్య ఆలోచించినా ఆపై త్రివిక్రమ్ సినిమా కావడంతో ఒప్పేసుకుంది. సినిమా మొత్తం కనిపించే పాత్రకంటే.. గుర్తింపు గల పాత్రలో కొన్ని నిమిషాలు కనిపించినా పర్లేదని డిసైడైపోయినట్లు అనన్య తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకు తప్పకుండా గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments