Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాన హీరోను తిట్టిన శ్రీరెడ్డి.. ఆగ్రహించిన నితిన్... జస్ట్ వెయిట్ అంటూ...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నితిన్ ఒకరు. ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే, ఈ యువ హీరో కూడా మరో టాలీవుడ్ సీనియర్ హీరో వీరాభిమాని. ఆ హీరో ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధ

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (15:39 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోల్లో నితిన్ ఒకరు. ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే, ఈ యువ హీరో కూడా మరో టాలీవుడ్ సీనియర్ హీరో వీరాభిమాని. ఆ హీరో ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత. తన అభిమాన హీరోను ఎవరైనా పల్లెత్తు మాట అంటే మాత్రం ఊరుకోడు.
 
తాజాగా నటి శ్రీరెడ్డి తన అభిమాన హీరోతో పాటు.. ఆయన తల్లిపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నితిన్ కూడా స్పందించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. 
 
"For every action there is an equal and opposite reaction... just wait for it.... its coming!!!" అని ట్వీట్ పెట్టాడు. గత రెండు రోజులుగా టాలీవుడ్ మహిళా నటులు, ముఖ్యంగా శ్రీరెడ్డికి, పవన్ ఫ్యాన్స్‌కూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, నితిన్ ఈ ట్వీట్ పెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments