Webdunia - Bharat's app for daily news and videos

Install App

''లవర్స్'' కోసం శ్రీనివాస కల్యాణం వెనక్కి.. ఎందుకు?

శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు హీరోగా నితిన్‌ను, హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేశారు. దిల్ రాజు ఈ చిత్

Webdunia
మంగళవారం, 15 మే 2018 (12:42 IST)
శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు హీరోగా నితిన్‌ను, హీరోయిన్‌గా రాశీఖన్నాను ఎంపిక చేశారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లుక్స్ అదిరినా.. ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కే ఈ చిత్రం రిలీజ్ విషయంలో వాయిదా పడుతూ వస్తోంది. 
 
కానీ ఇప్పటికే చాలావరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో మరో కథానాయికగా నందిత శ్వేత కనిపించనుంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా జూలైలో విడుదల చేయాలనుకున్నారు. అయితే దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన 'లవర్స్'ను .. జూలైలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందువలన ''శ్రీనివాస కల్యాణం''ను ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments