Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:41 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "నిను వీడని నీడని నేనే". ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఇదే ఊపును మరికొన్నాళ్లు కొనసాగించేందుకు వీలుగా ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర హీరోయిన్‌తో కలిసి ఆయన గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పట్ణణాల్లో పర్యటిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. 
 
ఇందుకోసం ఆయన పలు వేషాలు కూడా వేశారు. ముందుగా దొంగ అవతారమెత్తాడు. ఆ తర్వాత రోడ్లమీ సైకిల్ తొక్కి జనాలకు సెల్ఫీలు ఇవ్వడం, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తూవారితో ముచ్చట్లు సాగించారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలుకరించి, సందడి చేశారు. ఇలా ఒకటా రెండా.. అబ్బో.. అనేకం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. తాజాగా కాకినాడలోని ఓ థియేటర్‌లో కూర్చొని టిక్కెట్లను విక్రయించాడు. మొత్తానికి జనాలకు దగ్గరకావడమే కాకుండా అటు సినిమాకు కూడా మంచి ప్రచారమే చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments