Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయ్యాక సినిమాలు చేయను.. అమ్మే నాకు రోల్ మోడల్: మెగా డాటర్

Webdunia
సోమవారం, 9 మే 2016 (13:45 IST)
పెళ్ళయ్యాక సినిమాలు చేయనని.. అమ్మే తనకు రోల్ మోడల్ అంటూ మెగా డాటర్ నిహారిక వెల్లడించింది. ఇంకా తన పెళ్ళి విషయంలో నిర్ణయం మాత్రం.. అధికారం పూర్తిగా అమ్మకేనని నిహారిక చెప్తోంది. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు.. తన పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని.. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు తనకు పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని చెప్తోంది. గృహిణిగా మా అమ్మే తనకు రోల్ మోడల్ అని.. తాను కూడా పెళ్లయ్యాక పిల్లల్ని పెంచడం.. కుటుంబాన్ని చూసుకుంటానని తెలిపింది.
 
మదర్స్ డే సందర్భంగా తల్లితో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోతో పాటు పెళ్లి గురించి నిహారిక నిజాలు చెప్పేసింది. అంతేగాకుండా తన తొలి సినిమా ఒక మనసు గురించి నిహారిక మాట్లాడుతూ. ఇంట్లో అందరినీ ఒప్పించి హీరోయిన్‌గా మారిన విషయాన్ని వెల్లడించింది. ఒక మనసు రిలీజ్ రిజల్ట్‌పై టెన్షన్‌గా ఉన్న మాట నిజమేనని నిహారిక అంటోంది. 
 
నెగటివ్‌గా ఫీడ్ బ్యాక్ వచ్చినా.. వ్యక్తిగతంగా తానేమీ కుంగిపోనని ధైర్యంగా చెప్తుంది. ఇప్పటివరకు రెండో సినిమాకు సంతకాలు చేయకపోవడానికి.. తొలి సినిమా ఫలితం కోసం వేచి చూడటమే కారణమని నిహారిక వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments