Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాబ్రదర్ ఇంట మొదలైన పెళ్లి సందడి... పసుపు పండుగ పూర్తి

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (08:35 IST)
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లికుమార్తె కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకట చైతన్య జొన్నగడ్డకు ఇచ్చి వివాహం చేయనున్నారు. ఈ వివహ వేడుకలో భాగంగా, ఇటీవలే నిశ్చితార్థం ముగిసింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత, నిహారిక బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. ఈ నిశ్చితార్ధ వేడుక‌లో వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోవ‌డం, కుటుంబ స‌భ్యులు తాంబూలాలు మార్చుకోవ‌డంతో వివాహా క్రతువుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఘట్టం పూర్తైయింది.
 
ఇపుడు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇక ఈ నెల‌లోనే నిహారిక పెళ్ళి ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, పెళ్ళి ప‌నుల‌లో ముఖ్య‌మైన ప‌సుపు దంచే కార్య‌క్ర‌మం సోమవారాన్ని పూర్తిచేశారు. ఇందులో నిహారిక అక్క చెల్లెళ్లు, తోడి కోడ‌ళ్ళు, అత్త‌లు అంద‌రు హాజ‌ర‌య్యారు. ప‌సుపు దంచే కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియోని నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, అది వైర‌ల్ అయింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

With all my lovelies @sarmistakolla @varsha_sirisha @aiswaryabuddhavarapu @sahaana.sakhamuru @sushmitakonidela @deepthikay @sreeja_kalyan @ambatibhargavi

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments