Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CigarAficMag స్మోకింగ్ చేస్తూ ఫోజిచ్చిన నిక్.. ప్రియాంకకు ఆస్తమా వుందంటూ..?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (13:12 IST)
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన ఏ పనైనా అది ట్రెండింగ్ అవుతోంది. ఏడాది పాటు ప్రేమించి..అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనాస్‌ను ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. దీనికి తోడు ప్రియాంక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఆమె భర్త నిక్ కూడా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో తన ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావిస్తూ.. పోస్ట్‌లు చేస్తుంటాడు. 
 
ఈ ఇద్దరూ ఏ చిన్న పోస్ట్ చేసినా, ఫోటో పెట్టినా క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. తాజాగా ప్రియాంక చోప్రా, నిక్ షేర్‌ చేసిన ఫొటోలపై అభిమానుల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. తాజాగా కొంతమంది ప్రియాంక అభిమానులు, నెటిజన్ల నిక్‌ జోనస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటోపై విమర్శిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. ఇటీవల నిక్‌ జోనాస్ సిగార్ అఫిసియనాడో అనే ఆంగ్ల పత్రిక కవర్‌ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటో షూట్‌లో నిక్ సిగార్ కాల్చుతూ ఫోజులిచ్చారు. దానికి సంబందించిన కొన్ని ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 
 
కానీ ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ నిక్‌పై విమర్శలు చేస్తున్నారు. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం, ధూమపానం చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు కాస్తా ముందుకెళ్లి.. ''నిక్.. ప్రియాంకకు ఆస్తమా ఉంది కదా... ఇలా మీరు స్మోక్ చేస్తే .. అది ఆమె ఆరోగ్యానికి ప్రమాదం అవుతుంది.." అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments