Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2కి కొత్త విలన్: కాలకేయ బ్రదర్‌గా చరణ్‌దీప్‌..!

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (13:35 IST)
బాహుబలి 2కి కొత్త విలన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంపిక చేశారు. బాహుబలి బిగినింగ్ విలన్ కాలకేయకు సోదరుడిగా బాహుబలి 2లో చరణ్‌దీప్ నటించున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. లోఫర్‌లో చరణ్‌దీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాహుబలి ది బిగినింగ్‌లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన కాలకేయ సోదరుడిగా నటించనున్న చరణ్ దీప్.. వరుణ్ తేజ్ లోఫర్ సినిమాలో యాక్ట్ చేశాడు. 
 
ఇకపోతే.. బాహుబలి 2లోనూ కాలకేయ కిలికిలి భాషతోనే చరణ్‌దీప్ కూడా అలరించే ఛాన్సుందని టాక్ వస్తోంది. కాలకేయ పార్ట్ వన్‌లో చనిపోయినా.. ఆ రోల్ ప్రాముఖ్యతను బట్టి రెండో పార్ట్‌లోనూ కొనసాగించేందుకే కాలకేయ రోల్ పోషించిన ప్రభాకర్‌కు సోదరుడిగా చరణ్‌దీప్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలిసింది. ఈ మూవీలో చరణ్ దీప్ పాత్ర ప్రభాస్‌తో కయ్యానికి కాలు దువ్వేందుకు సై అంటాడని.. ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

Show comments