పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్న నేతాజీ గ్రంథ సమీక్ష

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (18:50 IST)
Netaji Grandha sameeksha
నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈయ‌న‌పై దేశంలో ప‌లు భాష‌ల్లో క‌థ‌లుగా పుస్త‌కాలుగా వ‌చ్చాయి.
 
తెలుగులో శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి `నేతాజీ గ్రంథ సమీక్ష`ర‌చించారు. ఇందులో ఆయ‌న సైన్యాన్ని ప్రారంభించ‌డం నుంచి దేశంకోసం ఏవిధంగా పోరాడాడు. వివిద దేశాల అధ్య‌క్షుల‌ను ఎలా క‌లిశాడు వంటివి తెలియ‌జేస్తున్నారు. ఈ గ్రంథ స‌మీక్ష ఆవిష్క‌రణ‌ను లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నిర్వహిస్తోంది. దీనిని  పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించ‌నున్నారు. 24వ తేదీ గురువారం సాయంత్రం 6 గం.కు శిల్పకళా వేదిక, మాదాపూర్ నందు నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పుస్త‌కంపై దేశంలోని ప‌రిస్థితుల‌పై మాట్లాడ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments