Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి నేను లోకల్ ఫస్ట్ లుక్ : నాని, కీర్తి సురేష్ జంటగా.. క్రిస్మస్‌కు రిలీజ్

నాని, కీర్తి సురేష్‌ల సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది. 'అష్టా చమ్మ'తో ఎంట్రీ ఇచ్చి.. ఎవడే సుబ్రమణ్యం నుంచి ఈ మధ్యే విడుదలైన 'మజ్ను' వరకూ ఏడాదిన్నరలో వరుసగా ఐదు విజయాలను కైవసం చేసుకున్న నాని

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (12:27 IST)
నాని, కీర్తి సురేష్‌ల సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి రిలీజ్ కానుంది. 'అష్టా చమ్మ'తో ఎంట్రీ ఇచ్చి.. ఎవడే సుబ్రమణ్యం నుంచి ఈ మధ్యే విడుదలైన 'మజ్ను' వరకూ ఏడాదిన్నరలో వరుసగా ఐదు విజయాలను కైవసం చేసుకున్న నాని తాజాగా నేను శైలజ హీరోయిన్ కీర్తి సురేష్‌తో కొత్త సినిమా మొదలెట్టాడు. నాని నటిస్తోన్న కొత్త సినిమా 'నేను లోకల్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాకరులో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 
 
త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక దీపావళి పండుగు పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తారు. నేను లోకల్ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments