Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తిరస చిత్రం 'నీలిమలై'.. ఈనెలాఖరులో ఆడియో రిలీజ్

నీలిమ ప్రొడక్షన్ పతాకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం "నీలిమలై" వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (19:09 IST)
నీలిమ ప్రొడక్షన్ పతాకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం "నీలిమలై" వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా నిర్మాత, హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ కేరళలో వివిధ లొకేషన్‌లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకొని మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నామని ఈ నెల 24తో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ఈ చివరి వారం లోపే పూర్తిచేసి ఇదే నెల ఆడియోని డిసెంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయనున్నామన్నారు. 
 
దర్శకుడు సూర్య కిరణ్ ఇలాది మాట్లాడుతూ.... ఈ చిత్రంలో ఆరు పాటలకు సదివె దేవేంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు. అయ్యప్ప భక్తులకు నచ్చేవిధంగా తీర్చిదిద్దమన్నారు. ఇంకా ఈ చిత్రంలో సాయికిరణ్, అలీ, భానుచందర్, సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ ఆనందకృష్ణ, మాటలు:రామచంద్రారెడ్డి, కెమెరా:కిరణ్ కుమార్ కొండా, సంగీతం:సదివె దేవేంద్ర, నిర్మాత:ఆనంద్ కృష్ణ, కథ-స్క్రిన్ ప్లే -దర్శకత్వం: సూర్య కిరణ్ ఇలాది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments