Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని చెవికి కట్టేసుకొన్న ప్రియురాలు ఎవరు?

సాధారణంగా ప్రియుడుని కొంగున కట్టేసుకొంది అన్నది సామెత. కానీ, ఈ సుందరాంగి విషయంలో మాత్రం ఈ సామెత వర్తించదు. ప్రియుడిని చెవికి పెట్టుకొన్న (కట్టేసుకొన్న) ప్రియురాలు అని అనాల్సిందే. దీనికి కారణం లేకపోలేద

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (08:53 IST)
సాధారణంగా ప్రియుడుని కొంగున కట్టేసుకొంది అన్నది సామెత. కానీ, ఈ సుందరాంగి విషయంలో మాత్రం ఈ సామెత వర్తించదు. ప్రియుడిని చెవికి పెట్టుకొన్న (కట్టేసుకొన్న) ప్రియురాలు అని అనాల్సిందే. దీనికి కారణం లేకపోలేదు. పైగా ఆ సుందరాంగి ఎవరో కాదు. టాలీవుడ్ నటి నయనతార. కొన్నాళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయన్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. 
 
ప్రియుడు విఘ్నేష్‌ని చెవికి పెట్టేసుకొంది. ఆయన చెవులకి పెట్టుకున్న కమ్మలు వి (V) ఆకారంలో ఉన్నాయి. ఆ వి అంటే విఘ్నేష్ శివన్ అని తేల్చారు. నయన్ చెవి కమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
నయన్ ప్రియుడిని చెవికి పెట్టేసుకొంది అనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజర్లు. నయన్ తనలో ప్రేమని అస్సలు దాచుకోలేదు. గతంలో శంభు, ప్రభుదేవాలతో ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ల కోసం ప్రత్యేకంగా కనిపించిన సందర్బాలున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments