Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్విపాత్రాభినయంతో నయనతార హారర్ థ్రిల్లర్...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (17:24 IST)
చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పంథాని కొనసాగిస్తూ... కథానాయికగా తిరుగులేని కెరియర్‌ను కొనసాగిస్తున్న నయనతార విభిన్నమైన కథలు.. విలక్షణమైన పాత్రలతో... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే పెద్దపీట వేస్తూండడంతో వెనుతిరిగి చూసుకోవలసి అవసరం లేకుండా దూసుకుపోతోంది. తాజాగా సర్జున్ కె.ఎమ్ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం 'ఐరా' పూర్తయింది. ఈ హారర్ థ్రిల్లర్‌లో, నయనతార ద్విపాత్రాభినయం చేస్తూండడం మరో విశేషం.
 
హారర్ సినిమాల్లో చేయడం నయనతారకి కొత్తేమీ కాకపోయినా... ద్విపాత్రాభినయం చేయడం మాత్రం ఆమెకి ఇదే మొదటిసారి. ఈ అంశమే ఈ సినిమాకి ఆసక్తికరమైనదిగా మారింది. కోటపాడి రాజేశ్ .. మహేశ్వరన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, తమిళంలోనూ మరియు తెలుగులోనూ ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. నయనతార ఈ రెండు భాషల్లోనూ ఒకేసారి విజయాన్ని అందుకోనుందా అంటే... మరి కొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments