Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్‌ను పట్టేసిన నయనతార.. 'శ్రీమంతుడు'లో ఛాన్స్...

Webdunia
గురువారం, 30 జులై 2015 (16:19 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పార్ట్ అంతా పూర్తిచేసుకుని ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సినీ యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'శ్రీమంతుడు'లో నయనతారకు ఛాన్స్ ఏంటా అని ఆలోచిస్తున్నారా?... అయితే ఈ వార్తను చదవండి. నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో `మాయ` అనే చిత్రం తెరకెక్కిస్తోంది.
 
అదే చిత్రం తెలుగులో `మయూరి`గా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార దెయ్యంగా కనిపించబోతోందట. రెండు భాషల్లోనూ సినిమాని తీశారు. తెలుగు వర్షన్ కి సి.కళ్యాణ్ నిర్మాత. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నారు. ఆగస్టు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమాని విడుదల చేస్తారట. అయితే ఇప్పుడు ఆగస్టు 7న విడుదలవుతున్న 'శ్రీమంతుడు' సినిమా ప్రదర్శించే థియేటర్లలో 'మయూరి' ట్రైలర్‌ని వేస్తున్నారట. మహేష్‌తో పాటు ట్రైలర్ వస్తోంది కాబట్టి `మయూరి`కి మంచి పబ్లిసిటీనే దక్కబోతోందని సినీ వర్గాల టాక్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments