నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

ఠాగూర్
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (12:44 IST)
సినీ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు. తన సహచర నటి శిరీష (సిరి)తో ఆయన వివాహం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 
 
'ప్రతినిధి-2' సినిమాలో నారా రోహిత్‌ సరసన సిరి నటించారు. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో గత యేడాది వీరిద్దరూ నిశ్చితార్థ  చేసుకున్నారు. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల. 
 
తమ తల్లిదండ్రులకు నాలుగో సంతానమైన శిరీష.. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. నటనపై ఆసక్తితో స్వదేశానికి తిరిగివచ్చిన ఆమె.. హైదరాబాద్ నగరంలోని తన అక్క వద్ద ఉంటూ సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇవి ఫలించడంతో ఆమెకు "ప్రతినిధి-2" మూవీలో నారా రోహిత్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments