Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ ఆగడం నా వల్ల కావడం లేదు : నారా లోకేష్

యువరత్న బాలకృష్ణ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం టీజర్‌‍ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌‍పై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:56 IST)
యువరత్న బాలకృష్ణ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం టీజర్‌‍ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌‍పై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 
 
దీనిపై లోకేశ్‌ తన ట్విట్టర్‌లో స్పందించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణిలో ఆయనను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయి. ఈ దృశ్యకావ్యం తెరపై ఆవిష్కృతమయ్యేవరకూ ఆగడం నా వల్ల కావడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
 
కాగా, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రియ, హేమమాలినిలతో పాటు.. పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రం బాలకృష్ణ నటిస్తున్న 150వ చిత్రం కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments