Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీడున్నోడు అనే టైటిల్‌ వల్ల ఓపెనింగ్స్‌ రాలేదా? కారణం ఏమిటి?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:35 IST)
బెల్లంకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్‌ను మొదటి సినిమాను వినాయక్‌తో చేయించాడు. ఆ చిత్రం దర్శకునిక్రేజ్‌తో ఓపెనింగ్స్‌తోపాటు కొద్దికాలం బాగా రన్‌ అయింది. కానీ ఎక్కువ బడ్జెట్‌ వల్ల నిర్మాతకు నష్టమే వచ్చింది. రెండో సినిమా స్పీడున్నోడు తీశాడు. అయితే.. దీనికి రీమేక్‌ దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ను ఎన్నుకోవడం ఒక కారణం కాగా, ఆయన మొదటినుంచి రీమేక్‌ చిత్రాలంటే నా కిష్టం అని చెబుతున్నాడు. 
 
ఫైనల్‌గా.. రీమేక్‌ను కూడా సరిగ్గా తీయలేకపోయాడని.. సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. నరేష్‌తో సుడిగాడు తీస్తే. బ్రహ్మాండంగా ఆడింది. అది కేవలం నరేష్‌వల్లే అని తెలిసిపోయింది. అయితే.. బెల్లంకొండ విషయంలో దర్శకుడి పనితం పనికిరాలేదు. ఓపెనింగ్స్‌ పెద్దగా లేవు. 
 
రోజువారీ కలెక్షన్లు తగ్గాయి. ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషిస్తే... టైటిల్‌ మాస్‌గా పెట్టడం వల్ల ఫ్యామిలీస్‌ రావడంలేదని తెలుస్తోంది. ఫ్యామిలీ రావాలని.. దయచేసి అందరూ సినిమా చూడండని దర్శకుడు వేడుకుంటున్నారు. స్పీడున్నోడు అనే టైటిల్‌ వల్ల ఓపెనింగ్స్‌ రాలేదని ఆయన తేల్చిచెబుతున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments