Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది పినిశెట్టి సినిమా టైటిల్‌ను ప్రకటించనున్న నాని..

నేచుర‌ల్ స్టార్ నాని, ఆది పినిశెట్టి, నివేథా థామ‌స్ న‌టించిన చిత్రం నిన్ను కోరి. ఈ సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అదే బ్యానర్‌ వారు ఎమ్ వీవీ సినిమాస్ వారి

Webdunia
బుధవారం, 23 మే 2018 (12:35 IST)
నేచుర‌ల్ స్టార్ నాని, ఆది పినిశెట్టి, నివేథా థామ‌స్ న‌టించిన చిత్రం నిన్ను కోరి. ఈ సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అదే బ్యానర్‌ వారు ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తుంటే.. తాప్సీ, రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు. 
 
ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ను హీరో నానితో ఎనౌన్స్ చేయించనున్నారు. కొంతకాలంగా తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆది పినిశెట్టి, ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఆడియన్స్‌ను పలకరించనుండటం విశేషం. మ‌రి...ఆది పినిశెట్టికి ఈ సినిమా హీరోగా మంచి విజ‌యాన్ని అందిస్తుందో లేదో అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments