Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని ఆవిష్క‌రించిన `అద్భుతం` లుక్ కి స్పంద‌న‌

Webdunia
గురువారం, 1 జులై 2021 (15:41 IST)
Sivani-Teja
`జాంబిరెడ్డి` హీరో తేజ‌స‌జ్జ‌, శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం అద్భుతం. మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజ‌న‌ల్స్ బ్యాన‌ర్లు పై చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మాత‌గా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. జాంబిరెడ్డి, క‌ల్కి  డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం.  శివాని రాజశేఖ‌ర్ ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. జూలై 1న శివాని రాజశేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అద్భుతం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నాచుర‌ల్ స్టార్ నాని ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలు ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
అద్భుతం అనే టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే ఈ ఫ‌స్ట్ లుక్ ని వినూత్నంగా సిద్ధం చేశారు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్, అప్ అండ్ డౌన్ ప‌ద్ధ‌తిలో ఈ ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో విశేషాద‌ర‌ణ అంద‌కుంటూ ట్రెండ్ అవుతుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ స్టోరీ, మ‌ల్లిక్ రామ్ డైరెక్ష‌న్ స్కిల్స్, తేజ స‌జ్జ యాక్ష‌న్, శివాని రాజ‌శేఖ‌ర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటీ వెర‌సి అద్భుతం చిత్రం ప్రేక్ష‌కుల్ని అత్యద్భుతంగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అని నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ థిమా వ్య‌క్తం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments