Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు మా పక్కనుండగా.. అంతటి మగాడింకా పుట్టలేదు రాజమౌళి మామా.. నాని

కట్టప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ది బిగినింగ్ సినిమా ద్వారా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సమాధానం తెలియాలంటే బాహుబలి 2ని కూ

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (13:16 IST)
కట్టప్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ది బిగినింగ్ సినిమా ద్వారా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సమాధానం తెలియాలంటే బాహుబలి 2ని కూడా చూడాల్సిందేనని జక్కన్న ట్విస్ట్ పెట్టి.. బాహుబలి2ని తెరకెక్కించారు. ఈ  సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. 
 
ఈ సినిమా ట్రైలర్‌లో "నువ్వు నా పక్కనుండగా... నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా" అనే డైలాగ్ కూడా వైరల్ అయ్యింది. ఈ డైలాగ్‌ను ప్రస్తుతం నాని వాడేసుకున్నాడు. కాగా.. బాహుబలి2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. బాహుబలి-2 సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు స్టార్లు కూడా స్పందిస్తున్నారు. తాజాగా రాజమౌళి తీసిన తొలి అద్భుత కావ్యం ఈగ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు నాని బాహుబలి గురించి ఆసక్తిగా స్పందించాడు. 
 
సోషల్ మీడియాలో నాని ఏమన్నాడంటే.. "నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా"అన్నాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments