Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని జెర్సీ టీజ‌ర్ వ‌చ్చేస్తోంది..!

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:58 IST)
దేవ‌దాస్ సినిమా త‌ర్వాత నాని న‌టిస్తోన్న చిత్రం జెర్సీ. ఈ చిత్రానికి మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో నాని క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నాడు. కిరాక్‌ పార్టీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ నానికి జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ సంచలనం అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫ‌స్ట్ లుక్‌కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 12న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments