రాజకీయం చేయడం మొదలు పెట్టలేదంటున్న కళ్యాణ్ రామ్ : 'MLA' ట్రైలర్

నందమూరి హీరో కల్యాణ్ రామ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకురానున్న తాజా చిత్రం ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించా

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (18:51 IST)
నందమూరి హీరో కల్యాణ్ రామ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకురానున్న తాజా చిత్రం ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. 
 
టీజీ విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 'పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు.. అదే చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు' అంటూ కాజల్ ఓ డైలాగ్ చెపుతోంది. 
 
ఆ తర్వాత 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టేలేదు.. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ ఉండద'ని కల్యాణ్ రామ్ మరో డైలాగు చెపుతున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments