Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా బ్రదర్ నాగబాబుకు థ్యాంక్స్ చెపుతున్న బాలకృష్ణ అభిమానులు.. ఎందుకంటే?

మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికపై నుంచి నాగబాబు మాట్లాడుతూ.. ఒక హిట్ సినిమాను ఆపలేరు

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (10:49 IST)
మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికపై నుంచి నాగబాబు మాట్లాడుతూ..  ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు అంటూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అన్నయ్య చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150వ చిత్రం గురించి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు 
 
ఇపుడు నాగబాబు కామెంట్స్‌నే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. "నాగబాబు సార్ ఈజ్ 100 శాతం కరెక్ట్. ఒక హిట్ సినిమాను ఆపలేరు. ఫ్లాప్ సినిమాను లేపలేరు. జై బాలయ్య" అన్న ఈ పోస్టును ఎవరు పెట్టారో ఏమో, గంట వ్యవధిలో వందల కొద్దీ షేర్లు, లైక్‌లు తెచ్చుకుని వైరల్ అయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments