Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు హీరోయిన్స్‌తో సోగ్గాడే చిన్ని నాయన రొమాన్స్!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (16:28 IST)
నలుగురు హీరోయిన్స్‌తో  నాగార్జున రొమాన్స్ చేస్తున్నాడు. అక్కినేని అభిమానుల భారీ అంచనాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున 50 పదుల్లోనూ నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేశాడు. ఈ నలుగురిలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ, హంసానందిని, అనసూయలు ఉన్నారు. కాగా నాగార్జున ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నవంబరులో రిలీజ్ చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. డబుల్‌ రోల్‌తో పాటు మూడో రోల్‌లో నాగ్ దెయ్యంగా కనిపిస్తారని సినీ యూనిట్ అంటోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments