Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు పెరుగుతున్న క్రేజ్: బిగ్ బాస్ హోస్ట్‌గా పగ్గాలు?!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (11:17 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ ముగిసిన తరుణంలో బిగ్ బాస్ ఆరో సీజన్ హోస్ట్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. బిగ్ బాస్ హోస్ట్ నుంచి అక్కినేని నాగార్జున తప్పుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ సీజన్ 6 హోస్ట్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. 
 
నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య ఆహాలో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోకు హోస్ట్‌గా అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఆహాకు భారీగా సబ్‌స్క్రైబర్లు వచ్చిపడుతున్నారు. ఈ పలుకుబడితో బిగ్ బాస్ హోస్ట్‌ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగిస్తే బాగుంటుందని నిర్వాహకులు ప్లాన్ వేస్తున్నారు. 
 
అలాగే బయట ఏదైనా వేదికలెక్కినా.. ఇంకెక్కడైనా బాలయ్య మాట్లాడ్డానికి ఎంత తడబడతాడో తెలిసిందే. కానీ `అన్ స్టాపబుల్` షోలో మాత్రం తడబాటే లేకుండా ఎంతో కూల్‌గా మాట్లాడుతూ సరదాగా హోస్ట్ చేస్తున్నారాయన. 
 
ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు సీజన్ 6కు బాలయ్యను హోస్ట్‌గా దింపాలని ప్రయత్నిస్తున్నారట. బాలయ్య బిగ్‌బాస్ షోకి హోస్ట్ చేస్తే.. టీఆర్పీ భారీగా కూడా పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments