Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత... అందులో ఉంది.. ఇందులో లేదు.. అదే తేడా: నాగచైతన్య

ప్రేమమ్‌.. సినిమా విడుదలై సక్సెస్‌ టాక్‌ రావడంతో నటి సమంత తాను అరుస్తూ, కేకలు వేస్తూ బాగా ఎంజాయ్‌ చేశానని ట్వీట్‌ చేస్తే.. శనివారం నాడు నాగచైతన్య.. దర్శక నిర్మాతలతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేటప్పుడు నాకు

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (16:47 IST)
ప్రేమమ్‌.. సినిమా విడుదలై సక్సెస్‌ టాక్‌ రావడంతో నటి సమంత తాను అరుస్తూ, కేకలు వేస్తూ బాగా ఎంజాయ్‌ చేశానని ట్వీట్‌ చేస్తే.. శనివారం నాడు నాగచైతన్య.. దర్శక నిర్మాతలతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేటప్పుడు నాకు కరెక్ట్‌గా సరిపోతుందని అనుకున్నాను. అలాగే జరిగింది. 
 
ఈ విషయంలో నాన్న అంచనా కూడా కరెక్ట్‌ అయింది. మామయ్య, నాన్న కూడా నటించిన ఈ చిత్రం మనం లాంటి సినిమాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో సమంత వుంది. ఇందులో లేదు అంతే తేడా అంటూ సరదాగా చెప్పాడు. 
 
ప్రేమమ్‌ మొదటిరోజు కలెక్షన్లు... ఏపి.. తెలంగాణ కలిపి.. 2.34 కోట్ల వచ్చిందని నిర్మాత తెలియజేశాడు. వైజాగ్‌..26, ఈస్ట్‌.. 21, వెస్ట్‌ 15, కృష్ణా 19, గుంటూరు 25, నెల్లూరు 11, నైజాం 85, సీడెడ్‌ 32 లక్షలుగా ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

చేతబడి చేస్తున్నారనీ.. ఐదుగురిని కొట్టి చంపేశారు...

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments