Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ రేట్లపై చైతూ ఏమన్నాడంటే?

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:01 IST)
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-చైతూలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతూ సమంతతో విడాకులపై స్పందించాడు నాగచైతన్య. తను విడాకులు తీసుకుంటానని చెప్పినప్పుడు, కుటుంబం నుంచి తనకు మంచి సపోర్ట్ దక్కిందని చెప్పుకొచ్చాడు చైతూ. బంగార్రాజు సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 
మరోవైపు ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లపై కూడా చైతూ రియాక్ట్ అయ్యాడు. టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో విడుదలైన టైమ్‌కు బంగార్రాజు సినిమా సెట్స్‌పైకి రాలేదని, తగ్గించిన టికెట్ రేట్లకు తగ్గట్టే బడ్జెట్‌ను సెట్ చేసుకొని సినిమా పూర్తిచేశామన్నాడు.
 
అలాగే టికెట్ల రేట్లపై హీరో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల రేట్లపై అందరం కలిసి చర్చ పెట్టాలని అన్నారు. చర్చల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. టికెట్ల రేట్లు ప్రధాన సమస్యగా ఉందని, ఇండస్ట్రీ గోడును వినిపించుకునే నాథుడే లేడన్నారు. ఇప్పుడైన ప్రభుత్వం ఇండస్ట్రీ వారి అభిప్రాయాలను తీసుకోని టికెట్ల రేట్లపై సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments