Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌లో నాగబాబుకు నచ్చిన కమెడియన్ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (19:47 IST)
Roja_nagababu
మెగాబ్రదర్ నాగబాబు ప్రస్తుతం జబర్దస్త్ నుంచి దూరమై.. కొత్త షోలు చేసుకుంటున్నారు. తాజాగా ఖుషీ ఖుషీగా పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జబర్దస్త్ జడ్జ్ రోజాపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.
 
తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. ఈ క్రమంలో.. ''సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న 'రోజా' అంటూ ఆమె ఫొటో కూడా పోస్ట్ చేసి షాకింగ్ సమాధానం ఇచ్చారు నాగబాబు. అయితే నాగబాబు చేసిన ఈ కామెంట్ చూసి నెటిజన్స్ రివర్స్‌లో ఆయనపైనే కౌంటర్స్ వేస్తున్నారు. 
 
అంతా బాగానే ఉంది కానీ నాగబాబు చిన్నలాజిక్మిస్ అయ్యాడంటూ ఆలోచింపజేసే కామెంట్స్ చేస్తున్నారు. 'జడ్జ్ సీటులో కూర్చున్న రోజా కమెడియన్ అయితే ఈయన కూడా జోకర్ అన్నట్లే కదా.. అదే లెక్క మరి' అంటూ లాజిక్స్ మాట్లాడుతున్నారు. అంటే ఏదో రోజాపై సెటైర్ వేద్దామనుకుంటే అదికాస్తా ఆయనపై తగిలి అడ్డంగా ఇరుక్కున్నారనేది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments