Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సమయంలో ఊపిరాడక పలు ఇబ్బందులు పడ్డాను: నాగబాబు

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (17:04 IST)
కరోనా మహమ్మారి బారిన ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ నటులు చిక్కుకొని కోలుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా కోరల్లో చిక్కుకొని బయటపడ్డారు. అయితే కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి నాగబాబు తాజాగా వెల్లడించారు. కరోనా సోకిన వెంటనే తాను చాలా కంగారు పడ్డానని తెలిపారు.
 
తనకు ఆస్తమా సమస్య ఉండటంతో వెంటనే ఆస్పత్రిలో చేరాననీ, కొన్నిసార్లు ఊపిరి ఆడక ఇబ్బంది పడినా వైద్యుల సలహా మేరకు మామూలు స్థితికి వచ్చానని తెలిపారు. తరువాత తాను డిశ్చార్జ్ అయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉన్నానని తెలిపారు.
 
తను ఇంటికి చేరుకునే లోపు తన సతీమణి పద్మజకు కరోనా సోకడంతో ఇద్దరం కలిసి ఇంట్లో వారం రోజులు స్వీయనిర్బంధం పాటించామని తెలిపారు. తన భార్య ఆరోగ్యవంతురాలు కావడంతో త్వరగా కోలుకున్నారని తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించినా త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఫ్యాన్సును కోరారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments