Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ లుక్‌లో నాగశౌర్య... బిత్తరపోయిన సమంత

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (13:42 IST)
ఇటీవలి కాలంలో యువ హీరోలు సిక్స్‌ప్యాక్‌లకు ట్రై చేస్తున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సునీల్ ఇలా ప్రతి ఒక్క హీరో సిక్స్ ప్యాక్ కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిమ్‌లో గంట‌ల కొద్ది గ‌డుపుతూ, ట్రైన‌ర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ స‌రికొత్త లుక్‌లోకి మారుతున్నారు. 
 
తాజాగా నాగ‌శౌర్య కూడా కండ‌లు పెంచి షాకింగ్ లుక్ లోకి మారాడు. ఆయ‌న లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నాగ శౌర్య ప్ర‌స్తుతం లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సి
 
తార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీగా కండ‌లు పెంచిన‌ట్టు తెలుస్తుంది. అయితే, నాగశౌర్య లుక్ చూసిన హీరోయిన్ సమంత నోరెళ్ళబెట్టింది. హలో నాగశౌర్య.. ఏంటిది అంటూ ప్రశ్నించింది. 
 
మ‌రోవైపు నాగ‌శౌర్య ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో 'అశ్వద్ధామ' అనే చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments