టాలీవుడ్ హీరో నాగశౌర్యకు మూడేళ్ల పాటు అవి లేవట..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (17:17 IST)
టాలీవుడ్ హీరో నాగశౌర్య బిజీ బిజీగా వున్నాడు. తాజాగా శరత్ మరార్ ప్రొడక్షన్‌లో నాగశౌర్య మూవీ చేస్తున్నాడు. అలాగే నేను లోకల్ మూవీ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. వీటితో పాటు మరి కొన్ని సినిమాలు డిష్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అలా ఎలా సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ అనీష్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. 
 
ఈ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇవే కాకుండా శౌర్య చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. మీడియం రేంజు సినిమాలకు నాగశౌర్య మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. చెబితే నమ్మరేమో కానీ.. నాగశౌర్య డేట్స్ మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేవు అని సమాచారం. అందుచేత ఒకానొక టైమ్‌లో నాగశౌర్య - అనీష్ మూవీ సెట్ అవుతుందో లేదో అనుకున్నారు కానీ. ఎట్టకేలకు ఈ మూవీ ఫిక్స్ అయ్యింది. 
 
ఈనెల 25న ఈ చిత్రాన్ని లాంఛనంగా స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీత దర్శకుడు. ఇదో రొమాంటిక్ కామెడీ సినిమా. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారని టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments