Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య త్రిపాఠితో చైతూ రొమాన్స్.. కృష్ణతో కొత్త సినిమా.. శ్రీకాంత్ కీలక పాత్ర..

నాగచైతన్య-కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌తో రొమాన్స్ పండించిన నాగ చైతన్య.. తండ్రి అక్కినేని నాగార్జునతో ''సోగ్గా

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (13:16 IST)
నాగచైతన్య-కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌తో రొమాన్స్ పండించిన నాగ చైతన్య.. తండ్రి అక్కినేని నాగార్జునతో ''సోగ్గాడే చిన్ని నాయనా'' చిత్రంలో జతకట్టిన లావణ్య త్రిపాఠితో రొమాన్స్ చేయనున్నాడు. చైతూ- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 
 
ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే చైతూ మరో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. కృష్ణ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో పలు విజయవంతమైన సినిమాలకి, దర్శకత్వ శాఖలో మారిముత్తు పనిచేశాడు. చైతూ సినిమా ద్వారా కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో, శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments