Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ రోడ్లపై కొత్త బైక్‌పై నాగ చైతన్య చక్కర్లు.. ధర రూ. 11 లక్షలు!

యువ హీరో అక్కినేని నాగచైతన్యకు సినిమాల కంటే బైక్స్‌ అంటేనే మహా క్రేజ్. మార్కెట్లో వచ్చే కొత్త బైక్స్‌ గురించి చైతూ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు.

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (09:11 IST)
యువ హీరో అక్కినేని నాగచైతన్యకు సినిమాల కంటే బైక్స్‌ అంటేనే మహా క్రేజ్. మార్కెట్లో వచ్చే కొత్త బైక్స్‌ గురించి చైతూ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ట్రియూంప్ కంపెనీ నుంచి ఈ మధ్యే వచ్చిన "థ్రక్స్‌టన్ ఆర్'' అనే మోడల్ బైక్‌ను కొనుగోలు చేశారు. హైద్రాబాద్‌లోని ట్రియూంప్ షోరూమ్‌లో రెండు రోజుల క్రితం చైతన్య ఈ బైక్‌ను కొన్నారు. 
 
ఇదే విషయాన్ని తెలియజేస్తూ షోరూమ్ నిర్వాహకులు థ్రక్స్‌టన్ ఆర్ స్పెషల్ కస్టమర్‌గా చైతన్య రావడం తమ కంపెనీకి ఆనందంగా ఉందన్నారు. ఈ బైక్ ఖరీదు ఎంతో తెలుసా... సుమారు 11 లక్షల రూపాయలు. ఖరీదైన (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర) ఈ బైక్‌ యూత్‌కి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. బైక్ కొన్న వెంటనే చైతూ దానిపై ఓ రైడ్‌కు వెళ్ళారు. 
 
ఖరీదైన బైక్ సొంతం చేసుకున్న చైతన్య దానిపై సమంతతో ఎప్పుడు రైడ్‌కి వెళ్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా చైతూ సినిమాల విషయానికి వస్తే…. ఆయన నటించిన ''సాహసం శ్వాసగా సాగిపో'', ''ప్రేమమ్'' సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments