Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ప్రేమమ్'' ఎవరే సాంగ్ రిలీజ్.. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్.. (వీడియో)

'కార్తికేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమమ్'. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్'కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి తెలుగులోనూ అదే పేరును టైటి

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (12:48 IST)
'కార్తికేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమమ్'. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'ప్రేమమ్'కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి తెలుగులోనూ అదే పేరును టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మడొన్నాసెబాస్టియన్ న‌టిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్నిపి.డి.వి ప్రసాద్ సమర్పణలో సితార ఎంట‌ర్ టైన్మెంట్స్‌బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఎవ‌రే... అనే సాంగ్‌ని అక్కినేని నాగ చైత‌న్య రిలీజ్ చేశారు. విడుదలైన కొద్దిసేపటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. గోపీ సుంద‌ర్ సంగీతం వహించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments