Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

డీవీ
శనివారం, 29 జూన్ 2024 (14:41 IST)
Nag aswin, Ashwanidat
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు మాత్రమే సినిమా రంగం ద్వారా వెలుగులోకి వచ్చారు. స్వప్నా, ప్రియాంక దత్.  అలాంటి కుటుంబంలో నాగ్ అశ్విన్ అనే వ్యక్తి ప్రవేశంతో రేంజ్ మారిపోయింది. ఈ విషయాన్ని అశ్వనీదత్ వెల్లడిస్తూ.. నాకు కొడుకులేని లోటు నాగ్ అశ్వనీదత్ తీర్చాడు. ఇంత మంచి అల్లుడు లభించడం దేవుడి దయ అంటూ వెల్లడించారు.
 
కల్కి కథ ను చెప్పినప్పుడు ఆయన విజన్ ఏమిటో నాకు అర్థమైంది. తెలుగులో ఇంతవరకు రాని విజన్ లాంటి కథతో నాగ్ చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. ఇందులో నటిస్తున్న నటీనటులు గురించి కూడా చెప్పాడు. రెండు భాగాలు వుంటాయని ముందుగానే తెలుసు. అమితాబ్ బచ్చన్ ముందుగా అనుకున్న పాత్రే. చివరి నిముషంలో కమల్ హాసన్ పాత్ర గురించి నాగ్ చెప్పాడు. దాంతో ఇంక సినిమాకు తిరుగులేదని అభిప్రాయం కలిగింది. అందుకే షూటింగ్ కూడా వెళ్ళలేదు.
 
ఈ సినిమా గురించి మా కుమార్తెలతో మాట్లాడుతూ.... కల్కి సినిమాకు నాగ్ చెప్పినట్లు చేయండి. బడ్జెట్ గురించి మాట్లాడవద్దు. తను ఏమి కోరుకుంటున్నాడో అది తప్పని సరిగా ఇచ్చేయండి అని నేను చెప్పేశాను. అంతలా ఆయన ఐడియాలున్నాయి. ఈ సినిమా చేసేటప్పుడే బ్లాక్ బస్టర్ అని చెప్పేశాను. వైజయంతి మూవీస్ బేనర్ పెట్టి యాభై ఏళ్ళ దాటాకా వస్తున్న వరల్డ్ మెచ్చే సినిమా అయినందుకు గర్వంగా వుందని అశ్వనీదత్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

నార తీస్తున్న నాదెండ్ల మనోహర్, పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments