Webdunia - Bharat's app for daily news and videos

Install App

చానాళ్లకు వెండితెరపై జ్యోతిక... వస్తూనే లం... కొడకా అంటూ బూతులు(వీడియో)

తమిళ సినిమా ఈమధ్య కాస్త బరువైన, కఠినమైన పదజాలం వాడుతోంది. చెప్పాలంటే బూతులు తిడితేనే సినిమా చూసేవారికి బాగా ఎక్కుతుందనే నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. నటుడు సూర్యను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక తాజాగా తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోల

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (18:58 IST)
తమిళ సినిమా ఈమధ్య కాస్త బరువైన, కఠినమైన పదజాలం వాడుతోంది. చెప్పాలంటే బూతులు తిడితేనే సినిమా చూసేవారికి బాగా ఎక్కుతుందనే నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. నటుడు సూర్యను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక తాజాగా తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. 
 
ఈ చిత్రం అంతా ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. వలసరవాక్కంలోని స్లమ్ ఏరియాలో వుండే ఓ సైకో 1980ల్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఇప్పుడా వ్యక్తి స్టోరీని లైన్ గా తీసుకుని సినిమా తెరకెక్కించాడు తమిళ దర్శకుడు బాల. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈరోజే విడుదలైంది. టీజర్‌లో జ్యోతిక ఒకే ఒక్క మాట అంటుంది. అది కూడా లం... కొడకా అనే బూతుమాట. మరి టీజరే ఇలావుంటే ఇక చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే. చూడండి ఆ టీజర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments