Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు క్యాన్సర్ అని తెలుసుకున్నాక.. నా కుమారుడు ఎలా మారిపోయాడంటే: సోనాలీ బింద్రే

మురారి హీరోయిన్ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో ఆమె చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఇటీవలే సోనాలి తన హెయిర్ స్టైల్ మార్చేసింది. ఆ ఫోటోను కూడా సోషల్ మ

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (15:05 IST)
మురారి హీరోయిన్ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో ఆమె చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ఇటీవలే సోనాలి తన హెయిర్ స్టైల్ మార్చేసింది. ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తన కొడుకు చెప్పిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 
 
తన కొడుకు 12 సంవత్సరాలుగా తన మంచి చెడులకు జవాబుదారీగా ఉన్నాడని.. వాడు పుట్టినప్పటి నుంచి తాను, తన భర్త గోల్డి బెహల్ వాడి సంతోషం, శ్రేయస్సే లక్ష్యంగా ఏ పనైనా చేశామని తెలిపారు. అయితే తనకు ఈ వ్యాధి వచ్చిందనే విషయాన్ని ఎలా చెప్పాలనే డైలమాలో పడిపోయామని, వాడికి కాపాడుకునేందుకు నిజాలను చెప్పేశామన్నారు. 
 
అలా చెప్పగానే తన కుమారుడు మెచ్యూర్‌గా మారిపోయాడు. పాజిటివ్‌గా తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు బలంగా మారిపోయాడని, అఫ్పుడప్పుడు ఓ తల్లిగా మారిపోయి తన పనులను చూస్తుంటాడని, పిల్లలను ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ చేయడం అత్యవసరమని తాను నమ్ముతానని సోనాలీ బింద్రే వెల్లడించింది. ప్రస్తుతం తన కుమారుడు రణ్‌వీర్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments