Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఇడియట్‌ అని తిట్టింది... పందెం కోడి 2 తీస్తా...: విశాల్

''నువ్వు తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయకపోతే నీ అంత ఇడియట్‌ మరొకరు వుండరని అమ్మ కోపంగా తిట్టింది. ఖచ్చితంగా అమ్మ కోరిక నెరవేరుస్తా. తెలుగులో నటిస్తాన''ని విశాల్‌ అన్నారు. ఆయన నటించిన మరుదు చిత్రం తెలుగులో రాయుడుగా విడుదలైంది. మంచి కలెక్షన్లతో నడుస్త

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (19:24 IST)
''నువ్వు తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయకపోతే నీ అంత ఇడియట్‌ మరొకరు వుండరని అమ్మ కోపంగా తిట్టింది. ఖచ్చితంగా అమ్మ కోరిక నెరవేరుస్తా. తెలుగులో నటిస్తాన''ని విశాల్‌ అన్నారు. ఆయన నటించిన మరుదు చిత్రం తెలుగులో రాయుడుగా విడుదలైంది. మంచి కలెక్షన్లతో నడుస్తున్న ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ.. రెండు భాషల్లో ఈ చిత్రం సక్సెస్‌ అయింది. మాస్‌లో మంచి పేరు వచ్చింది. దర్శకుడు ముత్తయ్యతో మరో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. తెలుగు నిర్మాత హరితో ఇంతకుముందే సినిమా చేయాల్సింది కానీ రాయుడుతో కుదిరింది. అలాగే కేరళ, కర్నాటక, ఒరిస్సాలో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి అని చెప్పారు. అంతేకాకుండా పందెంకోడి-2 చిత్రాన్నికూడా చేయబోతన్నానని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments