Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్టా, సెకండా అనేది కాదు.. నటనకి స్కోప్ వుంటే ఓకే.. రెయిన్ సాంగ్ చాలా ఇష్టం: కేథరిన్

అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రం ద్వారా అదరగొట్టిన కేథరిన్ థ్రెసా.. ప్రస్తుతం ఐటమ్ గర్ల్ గానూ, రెండో హీరోయిన్‌గానూ ఓ వెలుగు వెలుగుతోంది. చేతికందిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. తాజాగా సంపత్ నంది

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (18:31 IST)
అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రం ద్వారా అదరగొట్టిన కేథరిన్ థ్రెసా.. ప్రస్తుతం ఐటమ్ గర్ల్ గానూ, రెండో హీరోయిన్‌గానూ ఓ వెలుగు వెలుగుతోంది. చేతికందిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా 'గౌతమ్ నంద' సినిమా రూపొందింది. హన్సిక - కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో తన పాత్ర తనకి ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన రెయిన్ సాంగ్ అంటే తనకు ఇష్టమని తెలిపింది. సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కాదు.. నటనకు ప్రాధాన్యత గల పాత్రలు చేసుకుంటూ పోతానని.. ఫస్టా? సెకండా? అనేది తరువాతేనని చెప్పుకొచ్చింది. 
 
గౌతమనందలో తాను చేసిన రెయిన్ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. గౌతమనందలో గ్లామర్‌గా కనిపిస్తానని.. అభిమానులకు తప్పకుండా తన పాత్ర ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments