Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫ‌స్ట్ ల‌వ్ ఏడ‌వ క్లాస్‌లోనే - చిరంజీవి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (15:18 IST)
Aamir Khan, Chiranjeevi, Naga Chaitanya
మెగాస్లార్ చిరంజీవి ఇప్పుడు “లాల్ సింగ్ చద్దా” సినిమాకు స‌మ‌ర్ప‌కునిగా వున్నారు. అమీర్‌ఖాన్‌, నాగ‌చైత‌న్య న‌టించిన ఈ సినిమా ఈనెల‌లో విడుద‌ల‌కాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ను వినూత్నంగా నాగార్జున యాంక‌ర్‌గా వుండి, చిరంజీవి, అమీర్ ఖాన్‌, నాగ‌చైత‌న్య‌ను ఇంట‌ర్వ్యూ చేశారు. అందులో భాగంగా ప్రేమ‌క‌థ కాబ‌ట్టి ప్ర‌శ్న‌లు వేశారు.
 
వెంట‌నే అమీర్ ఖాన్ క‌లుగ‌జేసుకుని, మీరు ఎప్పుడు మొద‌ట‌గా ప్రేమ‌లో ప‌డ్డారు అని చిరంజీవి అడ‌గారు. వెంట‌నే చిరంజీవి.. ఒక్క‌సారి గుర్తుచేసుకుని, సెవెన్త్ క్లాస్‌లో అని చెప్పారు. ఒక అమ్మాయి సైకిల్ తొక్క‌డ‌మంటే మా మొగ‌ల్లూరు చాలా ఆశ్చ‌ర్యం. ఆమెను ప‌ట్టుకుని నేను సైకిల్ తొక్కుతూ వెన‌కు చూస్తుంటే ఇటుకాదు.. అటుచూడు అనేది. అంటూ తెగ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి.
 
ఆ త‌ర్వాత మీ త‌దుప‌రి సినిమాలు ఏమిటి? అని చిరంజీవి అడిగితే, మీతో సినిమా చేస్తాను. నిర్మాత‌గానైనా, ద‌ర్శ‌కుడిగానైనా అని అమీర్ ఖాన్ స‌మాధానం చెప్పాడు. వెంట‌నే చిరు, సింగిల్ టేక్ కాదు. టేక్ 79.. అంటూ సంద‌డిచేశారు. అయితే నాది రాంగ్ ఛాయిస్సా! అంటూ అమీర్ న‌వ్వుతూ అన్నారు. ఇలా స్టార్ హీరోలే త‌మ సినిమాల‌కు యాంక‌ర్లుగా మారి ప్ర‌మోష‌న్ చేయ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments