Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పన్ను ఎగ్గొట్టలేదు.. అవన్నీ అవాస్తవాలే.. హర్ట్ అయ్యాం!: పులి విజయ్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:42 IST)
''పులి'' రిలీజ్‌ తొలి రోజే ఆ సినిమా హీరో విజయ్ నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించడంతో పాటు రూ.100 కోట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై తమిళ నటుడు విజయ్ స్పందించారు. ఐదేళ్లుగా పన్నును కట్టకుండా ఎగ్గొట్టినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి అసత్య వార్తల్ని మీడియా ప్రచురించడం సరికాదన్నారు. 
 
ఇప్పటికే టాక్స్‌లన్నింటినీ సక్రమంగా చెల్లించానని.. ఈ ఏడాది పన్ను కూడా ముందుగానే కట్టేశానని విజయ్ తెలిపారు. ఈ వార్తల ద్వారా తమ కుటుంబసభ్యులు ఆవేదనకు గురైయ్యారని పులి హీరో వ్యాఖ్యానించారు. మీడియాలో ఇలాంటి వార్తలు రావడంతో తన అభిమానులు, కుటుంబ సభ్యులు హర్ట్ అయ్యారని విజయ్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 30వ తేదీ ఐటీ అధికారులు విజయ్, నయనతార, సమంత ఇళ్లపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments