Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహాలోకి అడుగుపెట్టనున్న మై డియర్ దొంగ

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (13:13 IST)
My Dear Donga
మై డియర్ దొంగ ఆహాలోకి అడుగుపెట్టింది. ఈ రొమాంటింక్ కంటెంట్‌ను చూడాల్సిందేనని పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మహేశ్వర రెడ్డి నిర్మించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. 
 
అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించిన ఈ సినిమా, ఈ నెలలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కామెడీ .. రొమాంటిక్ టచ్‌తో కూడిన కథ ఇది. హాస్యాన్ని పండించడంలో అభినవ్ గోమఠం మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అభినవ్ గోమఠం - శాలినీ కొండేపూడి జంటగా ఈ సినిమాలో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments