Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైడియర్ చిరు గారూ... గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్, కంగ్రాచ్యులేషన్స్: సల్మాన్ ఖాన్

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (21:01 IST)
కర్టెసి-ట్విట్టర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజే రూ. 38 కోట్లు వసూలు చేసి మెగా స్టామినా ఏమిటో నిరూపించింది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ పేజీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు.

 
ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా తొలి రోజునాడే ఈ సినిమా 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్‌ను వదిలారు. ఇది చిరంజీవి చేసిన రెగ్యులర్ సినిమా కాదని ఆడియన్స్‌ను ముందుగానే ప్రిపేర్ చేయడం వలన, వాళ్లంతా కేవలం కంటెంట్‌పై ఆసక్తితోనే థియేటర్స్‌కి రావడంతో వాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంది. 

 
ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని చిరంజీవి ప్రి-రిలీజ్ నాడు చెప్పారు. మలయాళంలో కొంతకాలం క్రితం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన 'లూసిఫర్' సినిమాకి గాడ్ ఫాదర్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments